Telugu Global
Cinema & Entertainment

స‌న్నీలియాన్ డ్రీమ్  నిజం అవుతుంది..!

జిస్మ్ 2 తో    హాట్ ప‌ర్వ‌తం అనిపించుకున్న  పోర్న్ స్టార్ స‌న్నిలియాన్..  బి టౌన్ లో  ఒకింత  ఇల్ ట్రీట్ మెంట్ కు గురైంద‌నే చెప్పాలి. ఆమే చేసే చిత్రాలు చూసి .ముంబాయిలో  స‌న్నీలియాన్ కు  అద్దిల్లు దొర‌క‌డం క‌ష్టం అయ్యింది.  బి గ్రేడ్ ఫిల్మ్స్ లో న‌టిస్తూ..   బాలీవుడ్ లో నిల దొక్కుకోవ‌డానికి త‌న వంతు కృషి చేసింది.   క‌ట్ చేస్తే తాజాగా  బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌క నిర్మాత  క‌ర‌ణ్ జోహార్   ‘యే దిల్ హై […]

స‌న్నీలియాన్ డ్రీమ్  నిజం అవుతుంది..!
X

జిస్మ్ 2 తో హాట్ ప‌ర్వ‌తం అనిపించుకున్న పోర్న్ స్టార్ స‌న్నిలియాన్.. బి టౌన్ లో ఒకింత ఇల్ ట్రీట్ మెంట్ కు గురైంద‌నే చెప్పాలి. ఆమే చేసే చిత్రాలు చూసి .ముంబాయిలో స‌న్నీలియాన్ కు అద్దిల్లు దొర‌క‌డం క‌ష్టం అయ్యింది. బి గ్రేడ్ ఫిల్మ్స్ లో న‌టిస్తూ.. బాలీవుడ్ లో నిల దొక్కుకోవ‌డానికి త‌న వంతు కృషి చేసింది.
క‌ట్ చేస్తే తాజాగా బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ‘యే దిల్ హై ముష్కిల్’ అనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో స‌న్నీలియాన్ గెస్ట్ రోల్ చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. నిజంగా ఈ న్యూస్ నిజ‌మైతే బాలీవుడ్ లో స‌న్నీలియాన్ కు తిర‌గులేదు. ఎందుకంటే.. క‌ర‌ణ్ జోహార్ వంటి డైరెక్ట‌ర్ చిత్రంలో చేయ‌డం అంటే ఎ1 గ్రేడ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కొట్ట‌డ‌మే క‌దా..! క‌ష్టే ఫ‌లీ అంటే ఇదేనేమో క‌దా.!

Next Story