Telugu Global
Cinema & Entertainment

మాలిని అండ్ కో గా పూనం మెప్పిస్తుందా..

హాట్ బ్యూటీ పూన‌మ్ త‌న మార్కెట్ ను బి టౌన్ నుంచి ..సౌత్ మార్కెట్ కు విస్త‌రించుకోవ‌డంలో స‌న్నిలియాన్ తో పోటి ప‌డుతుంది. రెమ్యునరేష‌న్ ప‌రంగా స‌న్నిలియాన్ కంటే త‌క్కువే కావ‌డంతో.. ఫిల్మ్ మేక‌ర్స్ కూడా పూన‌మ్ పాండేను బెస్ట్ ఆప్ష‌న్ గా తీసుకుంటున్నారు. ఈ త‌ర‌హాలోనే మాలిని అండ్ . కో అంటూ ట్రైలింగ్విల్ ఫిల్మ్ చేసింది. తెలుగు, త‌మిళ్ , హింది లాంగ్వేజెస్ లో ఈ చిత్రాన్ని ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. తీవ్ర‌వాదం […]

మాలిని అండ్ కో గా పూనం మెప్పిస్తుందా..
X

హాట్ బ్యూటీ పూన‌మ్ త‌న మార్కెట్ ను బి టౌన్ నుంచి ..సౌత్ మార్కెట్ కు విస్త‌రించుకోవ‌డంలో స‌న్నిలియాన్ తో పోటి ప‌డుతుంది. రెమ్యునరేష‌న్ ప‌రంగా స‌న్నిలియాన్ కంటే త‌క్కువే కావ‌డంతో.. ఫిల్మ్ మేక‌ర్స్ కూడా పూన‌మ్ పాండేను బెస్ట్ ఆప్ష‌న్ గా తీసుకుంటున్నారు. ఈ త‌ర‌హాలోనే మాలిని అండ్ . కో అంటూ ట్రైలింగ్విల్ ఫిల్మ్ చేసింది. తెలుగు, త‌మిళ్ , హింది లాంగ్వేజెస్ లో ఈ చిత్రాన్ని ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. తీవ్ర‌వాదం నేప‌థ్యంగా వ‌స్తున్న ఈ చిత్రంలో పూన‌మ్ పాండే ఒక వైపు స్కిన్ షో చేస్తూనే .. మ‌రో వైపు భారీ యాక్ష‌న్ సీన్స్ చేసిన‌ట్లు ప్ర‌చార చిత్రాలు చూస్తే అర్ధం అవుతుంది. ఈ శుక్ర‌వారం పెద్ద చిత్రాల రిలీజ్ ఏమి లేక పోవ‌డంతో.. నిర్మాత‌లు మాలిని అండ్ కోను రంగంలోకి దింపుతున్నారు. మ‌రి కేవ‌లం పూన‌మ్ పాండే ను న‌మ్ముకుని చేసిన ఈ చిత్రంతో నిర్మాత‌ల‌కు ఈ హాట్ బ్యూటీ ఏమి మిగుల్చుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  26 Aug 2015 12:23 AM GMT
Next Story