Telugu Global
Others

టమాటా ఫెస్టివల్‌కు 70 వసంతాలు!

ప్రపంచ అతిపెద్ద టమాటా ఫెస్టివల్ ప్రారంభమై 70 ఏళ్లు అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ తన డూడూల్‌ను మార్చింది. టమాటాలతో కొట్టుకునే ఈ వేడుక స్పెయిన్‌లోని టినీ వాలన్‌సీయన్ పట్టణంలో జరుగుతోంది. 1945లో ఈ పండుగ ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆగస్టు చివరి బుధవారం వేడుక నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు లక్షా యాభై వేల టామాటాలతో ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్‌లో దాదాపు 22 వేల మంది పాల్గొంటారు. 

టమాటా ఫెస్టివల్‌కు 70 వసంతాలు!
X

First Published:  25 Aug 2015 1:06 PM GMT
Next Story