Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజ్ కు జాక్ పాట్ త‌గిలింది...!

ప‌వ‌న‌క‌ళ్యాణ్ వీరాభిమాని అయిన  దిల్ రాజ్..  ప్రొడ్యూస‌ర్ గా మారిన త‌రువాత‌..  ఆయ‌న‌తో ఒక్క చిత్రం కూడా  చేయించకోలేక పోయారు.  ఎప్పటి నుంచో ప‌వ‌న్ డే్ట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న   దిల్ రాజ్ కు  ఎట్ట‌కేల‌కు  ప‌వ‌ర్ స్టార్  న‌టించ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా  దిల్ రాజే  ప్ర‌క‌టించ‌డం విశేషం.  ఇక చిరంజీవి 150 వ చిత్రం  దిల్ రాజే ప్రొడ్యూస్ చేద్దామ‌నుకున్నార‌ట‌. కానీ.. రాంచ‌రన్ ఎవ‌రికి అవ‌కాశం ఇక్వ‌క పోవ‌డంతో  త‌ను ..ఆ […]

దిల్ రాజ్ కు జాక్ పాట్ త‌గిలింది...!
X

ప‌వ‌న‌క‌ళ్యాణ్ వీరాభిమాని అయిన దిల్ రాజ్.. ప్రొడ్యూస‌ర్ గా మారిన త‌రువాత‌.. ఆయ‌న‌తో ఒక్క చిత్రం కూడా చేయించకోలేక పోయారు. ఎప్పటి నుంచో ప‌వ‌న్ డే్ట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న దిల్ రాజ్ కు ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్ స్టార్ న‌టించ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా దిల్ రాజే ప్ర‌క‌టించ‌డం విశేషం.
ఇక చిరంజీవి 150 వ చిత్రం దిల్ రాజే ప్రొడ్యూస్ చేద్దామ‌నుకున్నార‌ట‌. కానీ.. రాంచ‌రన్ ఎవ‌రికి అవ‌కాశం ఇక్వ‌క పోవ‌డంతో త‌ను ..ఆ సినిమా ను నైజాం ఏరియాలో పంపిణి చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు . ప్ర‌స్తుతం గ‌బ్బ‌ర్ సింగ్ 2 చిత్రం షూటింగ్ తో బిజీగా వున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే.. దిల్ రాజ్ బ్యాన‌ర్ లో చే్య‌డానికి అంగీక‌రించార‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ తో చేసిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసే ప‌నిలో బిజీగా వున్నారు. మ‌రి ప‌వర్ స్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ ..దిలి్ రాజ్ ఎవ‌రికి ఇస్తారో లెట్స్ వెయింట్ అండ్ సీ.

First Published:  24 Aug 2015 12:05 AM GMT
Next Story