Telugu Global
Others

మందు తాగించి బాలికపై అత్యాచారం

ఇలియాజ్ అనే వ్యక్తి బాలికకు మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడలోని ఓ హోటల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పని ఇప్పిస్తానంటూ బాలికను ఓ మహిళ ఇలియాజ్ దగ్గరికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

First Published:  19 Aug 2015 1:20 PM GMT
Next Story