Telugu Global
Cinema & Entertainment

హృతిక్‌రోషన్‌ భార్యవల్ల రెండు కుటుంబాల్లో చిచ్చు  

హృతిక్‌రోషన్‌ భార్య సుసాన్ ఖాన్. ఆమె బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్‌తో సన్నిహితంగా ఉండటం వల్ల హృతిక్‌రోషన్‌ ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆమె వల్ల రాంపాల్‌, ఆయ‌న భార్య మోహ‌ర్ జెస్సియా (మాజీ  మిస్ ఇండియా) త్వ‌ర‌లో డైవర్స్  తీసుకోబోతున్నార‌నే న్యూస్ బాలీవుడ్‌లో గుప్పు మంటుంది. వీరి మ‌ధ్య భేదాభిప్రాయాలు  తార స్థాయికి చేరుకున్నాయంటున్నారు. డైవర్స్ కు  ఇద్ద‌రు  ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని స‌న్నిహితుల టాక్. సుసాన్ ఖాన్ వ‌ల్లే వీరి కాపురంలో  మంట పుట్టింద‌ని […]

హృతిక్‌రోషన్‌ భార్యవల్ల రెండు కుటుంబాల్లో చిచ్చు  
X
హృతిక్‌రోషన్‌ భార్య సుసాన్ ఖాన్. ఆమె బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్‌తో సన్నిహితంగా ఉండటం వల్ల హృతిక్‌రోషన్‌ ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆమె వల్ల రాంపాల్‌, ఆయ‌న భార్య మోహ‌ర్ జెస్సియా (మాజీ మిస్ ఇండియా) త్వ‌ర‌లో డైవర్స్ తీసుకోబోతున్నార‌నే న్యూస్ బాలీవుడ్‌లో గుప్పు మంటుంది. వీరి మ‌ధ్య భేదాభిప్రాయాలు తార స్థాయికి చేరుకున్నాయంటున్నారు. డైవర్స్ కు ఇద్ద‌రు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని స‌న్నిహితుల టాక్.
సుసాన్ ఖాన్ వ‌ల్లే వీరి కాపురంలో మంట పుట్టింద‌ని స‌మాచారం. అర్జున్ రాంపాల్ గ‌త కొంత కాలంగా ఒంటిరిగానే ఉంటున్నార‌నేది ఇంట‌ర్న‌ల్ టాక్. మ‌రి ఈ ట్రై యాంగిల్ వ్య‌వ‌హారం ఎలా ఎండ్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  14 Aug 2015 7:03 PM GMT
Next Story