Telugu Global
Cinema & Entertainment

స‌ల్మాన్   హీరోయిన్ ను అలా చూడ‌గ‌ల‌మా..! 

అందాల ముద్దుగుమ‌ల్నీ.. హాట్ బ్యూటీల్ని.. అదే  త‌ర‌హా క్యారెక్ట‌ర్స్ లో చూడ‌టానికే   ఎక్కువుగా ఇష్ట ప‌డ‌తారు  ఆడియ‌న్స్. ఒకేసారి వాళ్ల‌ను    వైవిధ్యం పేరు తో    అమ్మ రోల్స్..అమ్మ‌మ్మ రోల్స్ చేయిస్తే..  ఫ్యాన్స్  డైజిస్ట్ చేసుకోవ‌డం క‌ష్ట‌మే.   అయితే  బ్ర‌ద‌ర్స్ చిత్రంలో     బాలీవుడ్ సెక్సీ బ్యూటీల్లో  ఒక‌రైన  జాక్విలిన్ ఫెర్నాండేజ్ ను   మ‌ద‌ర్ రోల్ లో చూపించార‌ట‌.  అక్ష‌య్ కుమార్ లీడ్ రోల్ చేసిన ఈచిత్రం బాక్సింగ్ నేప‌థ్యంగా […]

స‌ల్మాన్   హీరోయిన్ ను అలా చూడ‌గ‌ల‌మా..! 
X
అందాల ముద్దుగుమ‌ల్నీ.. హాట్ బ్యూటీల్ని.. అదే త‌ర‌హా క్యారెక్ట‌ర్స్ లో చూడ‌టానికే ఎక్కువుగా ఇష్ట ప‌డ‌తారు ఆడియ‌న్స్. ఒకేసారి వాళ్ల‌ను వైవిధ్యం పేరు తో అమ్మ రోల్స్..అమ్మ‌మ్మ రోల్స్ చేయిస్తే.. ఫ్యాన్స్ డైజిస్ట్ చేసుకోవ‌డం క‌ష్ట‌మే. అయితే బ్ర‌ద‌ర్స్ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ బ్యూటీల్లో ఒక‌రైన జాక్విలిన్ ఫెర్నాండేజ్ ను మ‌ద‌ర్ రోల్ లో చూపించార‌ట‌. అక్ష‌య్ కుమార్ లీడ్ రోల్ చేసిన ఈచిత్రం బాక్సింగ్ నేప‌థ్యంగా వ‌స్తుంది. ఆగ‌స్టు 14 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతోంది.
అయితే అల్లాఉద్దీన్, మ‌ర్డ‌ర్ 2, కిక్ 2 , హౌస్ ఫుల్ 2, రేస్ 2 , వంటి చిత్రాల్లో జాక్విలిన్ ఫెర్నాండేజ్ త‌న హాట్ బ్యూటీతో బాలీవుడ్ యూత్ ఆడియ‌న్స్ లో వీపరీత‌మైన క్రేజ్ ను సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం అందాల ఆరోబోత‌కే ప‌రిమితం కాకుండా.. న‌టిగా కూడా నిల‌బ‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఈ శ్రీ‌లంక సుంద‌రి కోరిక‌ను అబ్బాయిలు ( ఫ్యాన్స్ ) ఎంత వ‌ర‌కు రిసీవ్ చేసుకుంటారో… లెట్స్ వెయిట్ అండ్ సీ.
Next Story