Telugu Global
Others

శీతాకాల సమావేశాల్లో భూసేక‌ర‌ణ బిల్లు

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో తీవ్ర ప్ర‌తిష్టంబ‌న నెల‌కొన‌డంతో పాటు భూసేక‌ర‌ణ బిల్లులోని క్లాజుల‌పై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని  కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలు చెప్ప‌డంతో  భూసేక‌ర‌ణ బిల్లును శీతాకాల స‌మావేశాల్లో ప్ర‌వేశ పెట్టాల‌ని కేంద్రం భావిస్తోంది. ఈ స‌మావేశాలు ఆగ‌స్టు 13 నాటికి పూర్త‌వుతాయ‌ని ఆలోపు దానిని స‌మ‌ర్పించ‌లేమ‌ని సంయుక్త  పార్ల‌మెంట‌రీ క‌మిటీ చైర్మ‌న్ ఎస్ఎస్ అహ్లూవాలియా సోమ‌వారం స‌భ‌కు తెలిపారు. 1894 భూసేక‌ర‌ణ బిల్లులోని ప‌రిహారం చెల్లించే క్లాజుకు  స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కాంగ్రెస్ తిర‌స్క‌రిండంతో […]

శీతాకాల సమావేశాల్లో భూసేక‌ర‌ణ బిల్లు
X
పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో తీవ్ర ప్ర‌తిష్టంబ‌న నెల‌కొన‌డంతో పాటు భూసేక‌ర‌ణ బిల్లులోని క్లాజుల‌పై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలు చెప్ప‌డంతో భూసేక‌ర‌ణ బిల్లును శీతాకాల స‌మావేశాల్లో ప్ర‌వేశ పెట్టాల‌ని కేంద్రం భావిస్తోంది. ఈ స‌మావేశాలు ఆగ‌స్టు 13 నాటికి పూర్త‌వుతాయ‌ని ఆలోపు దానిని స‌మ‌ర్పించ‌లేమ‌ని సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీ చైర్మ‌న్ ఎస్ఎస్ అహ్లూవాలియా సోమ‌వారం స‌భ‌కు తెలిపారు. 1894 భూసేక‌ర‌ణ బిల్లులోని ప‌రిహారం చెల్లించే క్లాజుకు స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కాంగ్రెస్ తిర‌స్క‌రిండంతో భూ బిల్లు శీతాకాల స‌మావేశాల‌కు వాయిద ప‌డింది.
First Published:  10 Aug 2015 1:12 PM GMT
Next Story