Telugu Global
Others

సానియామీర్జాకు రూ.700 జరిమానా

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు రూ.700 జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో నిబంధనలకు అనుగుణంగా సానియా కారు నంబర్ ప్లేటు లేదని పోలీసులు గుర్తించారు. దీంతో సానియాకు జరిమానా విధించారు.

First Published:  9 Aug 2015 1:18 PM GMT
Next Story