Telugu Global
Others

నేను మిమ్మల్ని నమ్ముతున్నా...మరి మీరు?

భారత్‌లో ముస్లింలను నమ్మరనే ఓ అపవాదు ఉంది. దీన్ని పరీక్షించుకోవడానికి ఓ మహమ్మదీయుడు నడివీధిలో ఓ చోట నుంచి ఇలా రాశాడు… ఐ యామ్ ముస్లీం. ఐ ట్రస్ట్ యూ. డు యూ ట్రస్ట్ మి? మీరు నన్ను నమ్మితే… ఒక కౌగిలింత ఇవ్వండని అభ్యర్థించాడు. దీనికి స్పందనగా కొందరు ఆయన్ని ఆలింగనం చేసుకుంటే… మరికొందరు నిశ్చబ్ధంగా నిల్చొని చూశారు. కొంతమంది అతనితో మాట్లాడారు. దీనిపై మాజిమ్ మిల్లా స్పందిస్తూ.. ప్రజల స్పందనను తెలుసుకునేందుకే తాను ఈ […]

నేను మిమ్మల్ని నమ్ముతున్నా...మరి మీరు?
X
భారత్‌లో ముస్లింలను నమ్మరనే ఓ అపవాదు ఉంది. దీన్ని పరీక్షించుకోవడానికి ఓ మహమ్మదీయుడు నడివీధిలో ఓ చోట నుంచి ఇలా రాశాడు… ఐ యామ్ ముస్లీం. ఐ ట్రస్ట్ యూ. డు యూ ట్రస్ట్ మి? మీరు నన్ను నమ్మితే… ఒక కౌగిలింత ఇవ్వండని అభ్యర్థించాడు. దీనికి స్పందనగా కొందరు ఆయన్ని ఆలింగనం చేసుకుంటే… మరికొందరు నిశ్చబ్ధంగా నిల్చొని చూశారు. కొంతమంది అతనితో మాట్లాడారు. దీనిపై మాజిమ్ మిల్లా స్పందిస్తూ.. ప్రజల స్పందనను తెలుసుకునేందుకే తాను ఈ విధంగా చేశానని పేర్కొన్నారు. ఇటువంటి ప్రయోగాలు మొదట కెనడాలో ఆ తర్వాత స్టాక్‌హోం, న్యూయార్క్‌లో చోటుచేసుకున్నాయి.
First Published:  7 Aug 2015 1:16 PM GMT
Next Story