Telugu Global
Others

పాక్ వరదల్లో 116 మంది మృతి

పొరుగు దేశం పాకిస్తాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో 116 మంది మరణించినట్లు సమాచారం. వర్షాల కారణంగా వెల్లువెత్తిన వరదలు దాదాపు 8 లక్షల మందిపై ప్రభావం చూపినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చాలా మంది చిక్కుకుపోగా, వారిని రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్ ప్రభుత్వం ఆరు వందలకు పైగా సహాయక, వైద్య శిబిరాలను ఏర్పాటు […]

పాక్ వరదల్లో 116 మంది మృతి
X
పొరుగు దేశం పాకిస్తాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో 116 మంది మరణించినట్లు సమాచారం. వర్షాల కారణంగా వెల్లువెత్తిన వరదలు దాదాపు 8 లక్షల మందిపై ప్రభావం చూపినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చాలా మంది చిక్కుకుపోగా, వారిని రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్ ప్రభుత్వం ఆరు వందలకు పైగా సహాయక, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.
First Published:  4 Aug 2015 1:11 PM GMT
Next Story