Telugu Global
Others

ఫోర్బ్స్ టాప్‌టెన్ లో బిగ్‌బీ, స‌ల్మాన్‌, అక్ష‌య్‌

 ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న సినీన‌టుల‌ టాప్‌టెన్ జాబితాలో ‘బిగ్-బి’ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు చోటు ద‌క్కించుకున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న సినీప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక సంపాద‌న‌ప‌రుల జాబితాను  ప్రముఖ పత్రిక పోర్బ్స్ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లు 33.5 మిలియన్ డాలర్ల  ఆదాయంతో  ఏడో స్థానంలో నిల‌వ‌గా, 32.5 మిలియన్ డాలర్ల సంపాదనతో అక్షయ్ కుమార్ 9వ స్థానంలో నిలిచాడు. షారుఖ్‌ఖాన్ 18, ర‌ణ‌బీర్‌క‌పూర్ 30 వ […]

ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న సినీన‌టుల‌ టాప్‌టెన్ జాబితాలో ‘బిగ్-బి’ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు చోటు ద‌క్కించుకున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న సినీప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక సంపాద‌న‌ప‌రుల జాబితాను ప్రముఖ పత్రిక పోర్బ్స్ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లు 33.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఏడో స్థానంలో నిల‌వ‌గా, 32.5 మిలియన్ డాలర్ల సంపాదనతో అక్షయ్ కుమార్ 9వ స్థానంలో నిలిచాడు. షారుఖ్‌ఖాన్ 18, ర‌ణ‌బీర్‌క‌పూర్ 30 వ స్థానాల్లో చో్టు ద‌క్కించుకున్నారు.
First Published:  4 Aug 2015 1:15 PM GMT
Next Story