Telugu Global
Others

రంగురాళ్ల కేసులో 27 మందికి జైలు శిక్ష

రంగురాళ్ల అక్రమ తవ్వకాల కేసులో పట్టుబడ్డ 27 మందికి 6 నెలల నుంచి 8 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని చింతపల్లి ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పునిచ్చింది. ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడిని వారందరని విచారించిన కోర్టు వారిపై రుజువైన కేసు ఆధారంగా 6 నెలల నుంచి 8 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది.

First Published:  31 July 2015 1:06 PM GMT
Next Story