Telugu Global
Others

రెండు ఉత్పత్తులపై అసోం నిషేధం

అసోం ప్రభుత్వం రెండు రకాల ఆహార సంబంధిత ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఎమ్-ఎస్ సటేజ్ ఆగ్రో ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు తయారు చేస్తున్న అన్నపూర్ణ చిల్లీ సాస్‌తోపాటు నియోర్ ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్‌పై నిషేధాన్ని విధించింది. చిల్లీ సాస్‌లో బెంజోయిక్ యాసిడ్, డ్రింకింగ్ వాటర్‌లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నట్టు పుడ్ సేఫ్టీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీంతో అసోం ప్రభుత్వం రెండు ఉత్పత్తులపై నిషేధాన్ని విధించింది.

First Published:  30 July 2015 1:26 PM GMT
Next Story