Telugu Global
Others

పాత‌బ‌స్తీ బోనాల‌కు ఏర్పాట్లు 

పాత‌బ‌స్తీ బోనాల‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అక్క‌న్న‌మాద‌న్న మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల పండ‌గ  శుక్ర‌వారం నుంచి జ‌రుపుతున్నామ‌ని నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ఆగష్టు 9న అమ్మ‌వారి ద‌ర్శ‌నంతోపాటు బోనాల ముగింపోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌ష్టు 10వ తేదీన రంగం కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని చెప్పారు నిర్వాహ‌కులు. బోనాల పండ‌గ సంద‌ర్భంగా హ‌రిబౌలిలోని అక్క‌న్న మాద‌న్న మహంకాళి ఆల‌యంలో ఆగ‌స్టు 5 నుంచి 8 వ తేదీ వ‌ర‌కూ ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. 

First Published:  29 July 2015 1:17 PM GMT
Next Story