శృతి హాసన్ ఏది చేసిన చూపించాల్సిందే..!
ప్రొఫెషన్ ఏదైనా.. హండ్రెట్ పర్సెంట్ చేసే వాళ్లు కొద్ది మందే వుంటారు. అలా చేసిన వాళ్లకు రిజల్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. లోక నాయకుడు కమల్ హాసన్ తను సాధించిన కీర్త వెనక ఎంతో వ్యక్తి పరిశ్రమ వుంటుంది అనడంలో సందేహాం లేదు. అలాగే ఆయన ప్రొఫెషనిలిజం కూడా.. వృత్తి పట్ల వుండే నిబద్దత.. ఇవన్ని సక్సెస్ ఫుల్ అయిన వారి విషయంలో డిఫరెంట్ గా ఉంటాయనడంలో సందేహాం లేదు. మరి తండ్రి బాటలో నడవడం […]
ప్రొఫెషన్ ఏదైనా.. హండ్రెట్ పర్సెంట్ చేసే వాళ్లు కొద్ది మందే వుంటారు. అలా చేసిన వాళ్లకు రిజల్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. లోక నాయకుడు కమల్ హాసన్ తను సాధించిన కీర్త వెనక ఎంతో వ్యక్తి పరిశ్రమ వుంటుంది అనడంలో సందేహాం లేదు. అలాగే ఆయన ప్రొఫెషనిలిజం కూడా.. వృత్తి పట్ల వుండే నిబద్దత.. ఇవన్ని సక్సెస్ ఫుల్ అయిన వారి విషయంలో డిఫరెంట్ గా ఉంటాయనడంలో సందేహాం లేదు. మరి తండ్రి బాటలో నడవడం వల్లే శృతి హాసన్ ఇంత సక్సెస్ ఫుల్ గా కెరీర్ విజయ వంతం అవుతుంది అనడంలో సందేహాం లేదు కదా..!
తండ్రి కమల్ హాసన్ చెప్పే మాటలు శృతిహాసన్ ను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే అనడానికి శృతి చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చూడండి. 'వీధులూడ్చటం నీ పని అయితే ..అందులో ను నెంబర్ వన్ గా ఉండాలని చెబుతారట. యాక్టింగ్ తో పాటు.. సంగీతం, చిత్ర లేఖనం లో కూడా శృతి హాసన్ తన ప్రతిభను చాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్టింగ్ మీదే హండ్రెట్ పర్సెంట్ దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ఎవరి హవా ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. కాబట్టి.. ఉన్నంతలో మెప్పించాలంటుంది. మొత్తం మీద తండ్రి స్పూర్తి తో శృతి ముందుకెళ్తుంది అన్నమాట.