Telugu Global
Others

గ్రామ పంచాయ‌తీలు ఇక‌పై హ‌బ్‌లు 

పంచాయ‌తీల్లో పౌర‌సేవ‌ల‌తోపాటు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే కేంద్రాలుగా మార్చాల‌ని​ తెలంగాణ​ప్ర‌భుత్వం భావిస్తోంది. పంచాయ‌తీల‌ను హ‌​బ్‌​లుగా తీర్చిదిద్దాల‌నే ఉద్దేశ్యంతో టీ స‌ర్కార్ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించింది. పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దీనికోసం క‌స‌ర‌త్తు ప్రారంభించారు.​ ​ ఆగ‌స్టు 15 నుంచి పంచాయ‌తీల‌ను వ‌న్‌స్టాప్ షాపులుగా మార్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తొలుత 40 గ్రామాల్లో పైల‌ట్ ప్రాజెక్టును చేప‌ట్ట‌నున్నారు. ​

First Published:  22 July 2015 1:15 PM GMT
Next Story