Telugu Global
Others

పాక్ అధికార భాష ఉర్దూ 

పాకిస్థాన్‌లో ఇక‌పై ఇంగ్లీష్ స్థానంలో ఉర్దూని అధికార భాష‌గా అమ‌లు చేయాల‌ని  ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో, అక్క‌డ వాడే పత్రాల్లో ఉర్దూ వాడ‌కాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. అంతేగాక పాస్‌పోర్టు, అన్ని ర‌కాల బిల్లులు, వెబ్‌సైట్స్ వంటి వాటిలో ఉర్దూ క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని  ప్ర‌ధాని ఆదేశించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం ల‌భించిన 68 సంవ‌త్స‌రాల త‌ర్వాత పాక్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ నిర్ణ‌యంపై పాక్ యువ‌తలో […]

పాకిస్థాన్‌లో ఇక‌పై ఇంగ్లీష్ స్థానంలో ఉర్దూని అధికార భాష‌గా అమ‌లు చేయాల‌ని ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో, అక్క‌డ వాడే పత్రాల్లో ఉర్దూ వాడ‌కాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. అంతేగాక పాస్‌పోర్టు, అన్ని ర‌కాల బిల్లులు, వెబ్‌సైట్స్ వంటి వాటిలో ఉర్దూ క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌ధాని ఆదేశించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం ల‌భించిన 68 సంవ‌త్స‌రాల త‌ర్వాత పాక్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ నిర్ణ‌యంపై పాక్ యువ‌తలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.
First Published:  16 July 2015 1:10 PM GMT
Next Story