Telugu Global
Others

వ్యాపంపై కాంగ్రెస్ ఆందోళ‌న... భోపాల్ బంద్‌

భోపాల్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ని కుదిపేస్తున్న వ్యాపం కుంభ‌కోణంలో దోషుల‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని, ముఖ్య‌మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండు చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన బంద్ పిలుపుకు స్పంద‌న బాగానే క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా  ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. మోటారు సైకిళ్ళ‌తో భారీ ఎత్తున ర్యాలి నిర్వ‌హించి ఈ స్కాంపై సీబీఐ ద‌ర్యాప్తుకు ఆదేశించినందున ఆ నివేదిక వ‌చ్చే వ‌ర‌కు సీఎం త‌న ప‌ద‌వికి రాజీనామా […]

భోపాల్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ని కుదిపేస్తున్న వ్యాపం కుంభ‌కోణంలో దోషుల‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని, ముఖ్య‌మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండు చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన బంద్ పిలుపుకు స్పంద‌న బాగానే క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. మోటారు సైకిళ్ళ‌తో భారీ ఎత్తున ర్యాలి నిర్వ‌హించి ఈ స్కాంపై సీబీఐ ద‌ర్యాప్తుకు ఆదేశించినందున ఆ నివేదిక వ‌చ్చే వ‌ర‌కు సీఎం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండు చేసింది.
First Published:  16 July 2015 1:06 PM GMT
Next Story