Telugu Global
Others

సీఎం కేజ్రివాల్ ఇంటిని ముట్ట‌డించిన బీజేపీ

ఢిల్లీ:  దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తాపార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం చేశారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించినా వాటి ప్ర‌యోజ‌నం వినియోగ‌దారుల‌కు లేకుండా వ్యాట్ టాక్స్ విధించడం ద్వారా అన్యాయం చేశార‌ని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య‌మంత్రి కేజ్రివాల్ ఇంటిని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు వాట‌ర్ కెన‌న్‌లు ప్ర‌యోగించి ఆందోళ‌న‌కారుల్ని చెల్లాచెదురు చేశారు. ఆ ప్రాంతం ద‌ద్ద‌రిల్లేలా సీఎం ఇంటి ముందు కేజ్రివాల్ డౌన్‌, డౌన్ అంటూ పెద్ద […]

ఢిల్లీ: దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తాపార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం చేశారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించినా వాటి ప్ర‌యోజ‌నం వినియోగ‌దారుల‌కు లేకుండా వ్యాట్ టాక్స్ విధించడం ద్వారా అన్యాయం చేశార‌ని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య‌మంత్రి కేజ్రివాల్ ఇంటిని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు వాట‌ర్ కెన‌న్‌లు ప్ర‌యోగించి ఆందోళ‌న‌కారుల్ని చెల్లాచెదురు చేశారు. ఆ ప్రాంతం ద‌ద్ద‌రిల్లేలా సీఎం ఇంటి ముందు కేజ్రివాల్ డౌన్‌, డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
First Published:  16 July 2015 1:05 PM GMT
Next Story