Telugu Global
CRIME

మ‌రాఠీ న‌టిపై సామూహిక లైంగిక‌దాడి

వ‌ర్ధ‌మాన న‌టిపై సామూహిక మ‌హారాష్ర్ట‌లోని ఔరంగాబాద్‌లో లైంగిక‌దాడి జ‌రిగింది. ముంబై సబర్బన్‌కు చెందిన నటి.. ఓ మ‌రాఠీ చిత్రంలో న‌టించింది. ఇందుకు సంబంధించిన పారితోషికం తీసుకోవాల్సి ఉంది. అందుకోసం చిత్ర‌ద‌ర్శ‌కుడు గోవింద్ చిట్లాంగేను సంప్ర‌దించింది. ఈ క్ర‌మంలోనే ఆదివారం ఔరంగాబాద్‌కు వ‌చ్చింది. గోవింద్ చిట్లాంగే  స‌ద‌రు న‌టిని అక్క‌డ నుంచి పైథాన్ గ్రామానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో నలుగురితో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడ‌ని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోవింద్‌ను […]

మ‌రాఠీ న‌టిపై సామూహిక లైంగిక‌దాడి
X
వ‌ర్ధ‌మాన న‌టిపై సామూహిక మ‌హారాష్ర్ట‌లోని ఔరంగాబాద్‌లో లైంగిక‌దాడి జ‌రిగింది. ముంబై సబర్బన్‌కు చెందిన నటి.. ఓ మ‌రాఠీ చిత్రంలో న‌టించింది. ఇందుకు సంబంధించిన పారితోషికం తీసుకోవాల్సి ఉంది. అందుకోసం చిత్ర‌ద‌ర్శ‌కుడు గోవింద్ చిట్లాంగేను సంప్ర‌దించింది. ఈ క్ర‌మంలోనే ఆదివారం ఔరంగాబాద్‌కు వ‌చ్చింది. గోవింద్ చిట్లాంగే స‌ద‌రు న‌టిని అక్క‌డ నుంచి పైథాన్ గ్రామానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో నలుగురితో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడ‌ని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోవింద్‌ను అరెస్ట్ చేసి.. మిగితా నలుగురి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Next Story