Telugu Global
Arts & Literature

గ్రంథావిష్కరణ

హైదరాబాద్‌ త్యాగరాయగానసభలో ఈ నెల 15 బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాగరాగిణి ఆర్ట్స్‌ అసోసియేషన్‌, త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో డా॥ ద్వా.నా.శాస్త్రి గారి “అలనాటి విశేష కవితలు” గ్రంథావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ ఎ. రామలింగేశ్వరరావు, ముక్తేవి భారతి, కె.బి.లక్ష్మి, కళా వేంకటదీక్షితులు, తెన్నేటి సుధాదేవి, యం.ఆనంద్‌ పాల్గొంటారు.

First Published:  12 July 2015 1:04 PM GMT
Next Story