Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్ ఫిదా అయ్యాడు..! 

ది ప్రౌడ్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా బాహుబ‌లి. ?  నిన్న‌టి వ‌ర‌కు ఈ సినిమా పై ఉన్న టాక్ ఇది. మీడియా వాళ్లు ..క్రిటిక్స్  ఎదో టెంప్ట్ అయ్యి చెప్పుస్తున్నారులే అని కొంద‌రు అనుకున్నారు. కానీ ఈ రోజు సినిమా విడుద‌లైంది.  మీడియా చెప్పింది అక్ష‌రాల నిజం అయ్యింది. నాలుగు భాష‌ల్లో  దాదాపు 4 వేల స్క్రీన్స్ లో  ఈ సినిమా రిలీజ్ అయ్యింది.  బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్  త‌ర‌ణ్  అదర్ష్  బాహుబ‌లి సినిమాను చూసి […]

బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్ ఫిదా అయ్యాడు..! 
X
ది ప్రౌడ్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా బాహుబ‌లి. ? నిన్న‌టి వ‌ర‌కు ఈ సినిమా పై ఉన్న టాక్ ఇది. మీడియా వాళ్లు ..క్రిటిక్స్ ఎదో టెంప్ట్ అయ్యి చెప్పుస్తున్నారులే అని కొంద‌రు అనుకున్నారు. కానీ ఈ రోజు సినిమా విడుద‌లైంది. మీడియా చెప్పింది అక్ష‌రాల నిజం అయ్యింది. నాలుగు భాష‌ల్లో దాదాపు 4 వేల స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్ త‌ర‌ణ్ అదర్ష్ బాహుబ‌లి సినిమాను చూసి ఫిదా అయ్యాడు. రాజ‌మౌళి లాంటి ఒక ద‌ర్శ‌కుడు ఇంత వ‌ర‌కు ఇండియాలో ఎవ్వరు లేరు అన్నాడు. ఈ రోజు సినిమా సూప‌ర్ హిట్.. కొన్ని రోజుల త‌రువాత మాస్ట‌ర్ క్లాసిక్ గా మారుతుంది అని కితాబిచ్చారు. అంతే కాదు.. ప్ర‌భాస్ , రానా అభిన‌యం అవుట్ స్టాండిగ్ అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. సినిమా క‌థ‌ను..విజువ‌ల్స్ క్వాలిటి. ..న‌టీ న‌టుల అభిన‌యం…సంగీతం ఒక్క‌టేమిటి.. బాహుబ‌లి కి అన్ని స‌ముపాళ్ల‌లో కుదిరాయి.అందుకే ఇది హాలీవుడ్ స్థాయి సినిమా అని త‌ర‌ణ్ అదర్ష్ ట్విట్ల వ‌ర్షం కురిపించారు..! వ‌న్స్ ఎగైన్ హ‌ట్సాఫ్ టు రాజ‌మౌళి..
First Published:  10 July 2015 2:15 AM GMT
Next Story