Telugu Global
Others

15 కిలోల వానపాములు స్వాధీనం

నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రంలో పులికాట్‌ సరస్సు నుంచి అక్రమంగా తరలిస్తున్న 15 కిలోల వానపాములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వానపాముల అక్రమ రవాణాదారులపై కఠినంగా వ్యవహరిస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

First Published:  9 July 2015 1:17 PM GMT
Next Story