Telugu Global
Others

రెండోరోజుకు జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజుకు చేరింది. వేతనాల పెంపు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు సోమవారం నుంచి సమ్మె బాటపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం ప్రభుత్వంతో కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమవడంతో రెండో రోజు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను తీర్చే వరకు సమ్మె కొనసాగుతుందని వారు హెచ్చరించారు.

First Published:  6 July 2015 1:17 PM GMT
Next Story