ఎస్వీ యూనివర్సీటీల రాసలీలలు
తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాసలీలల వ్యవహారం బయటపడింది. క్యాంపస్‌లో కోఆపరేటివ్ స్టోర్ మేనేజర్, స్వీపర్ మధ్య రాసలీలల బాగోతాన్ని సీసీ కెమెరాలు పట్టించాయి.ఆ ఇద్దరు ఉద్యోగులను విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
BY sarvi5 July 2015 1:19 PM GMT
sarvi5 July 2015 1:19 PM GMT

Next Story