Telugu Global
Others

పోలీసులకు చుక్కలు చూపిస్తున్నఆ మహిళలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇటీవల పట్టుబడుతున్న వారిలో మహిళల సంఖ్య బాగా పెరిగింది. తాగి కారు నడుపుతూ పట్టుబడ్డ మహిళలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలకు ఒప్పుకోకుండా, పోలీసులు ఆపినా ఆగకుండా బలవంతంగా కారును ముందుకు తీసుకు వెళుతున్నారు. తాగి కారు నడిపే వాళ్ళపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో సమాజంలో బాగా పలుకుబడి గలిగిన వ్యక్తులపై, వాళ్ళ పిల్లలపై కూడా ఒత్తిళ్ళకు లొంగకుండా కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ […]

పోలీసులకు చుక్కలు చూపిస్తున్నఆ మహిళలు
X

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇటీవల పట్టుబడుతున్న వారిలో మహిళల సంఖ్య బాగా పెరిగింది. తాగి కారు నడుపుతూ పట్టుబడ్డ మహిళలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలకు ఒప్పుకోకుండా, పోలీసులు ఆపినా ఆగకుండా బలవంతంగా కారును ముందుకు తీసుకు వెళుతున్నారు.
తాగి కారు నడిపే వాళ్ళపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో సమాజంలో బాగా పలుకుబడి గలిగిన వ్యక్తులపై, వాళ్ళ పిల్లలపై కూడా ఒత్తిళ్ళకు లొంగకుండా కేసులు నమోదు చేస్తున్నారు.
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అన్ని రకాల కులాల వాళ్ళూ పట్టుబడుతున్నా ఆయా పత్రికలు, ఛానల్స్‌ తాము పరువు తీయదల్చుకున్న కులాల వాళ్ళ పేర్లను, ఫోటోలను మాత్రమే ప్రస్తావిస్తూ వార్తలు ఇవ్వడం కొసమెరుపు.

First Published:  29 Jun 2015 12:37 AM GMT
Next Story