Telugu Global
Cinema & Entertainment

త్రిపుర‌గా క‌ల‌ర్స్ స్వాతి ఏం  చేసింది..!

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్  గా రాణించ‌డం  చాల  అరుదుగా న‌డుస్తున్న  స‌మ‌యం ఇది. ఇటువంటి టైమ్ లో  స‌క్సెస్ ఫుల్ హీరోయిన్  అనిపించుకున్న క‌ల‌ర్స్ స్వాతి     తాజాగా  గీతాంజ‌లి ఫేమ్ డైరెక్ట‌ర్ రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో   త్రిపుర చిత్రం చేస్తుంది.  లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో స్వాతి లేడి రోల్ చేస్తుంది.  కోన  వెంక‌ట్ స్క్రీన్ ప్లే అందించ‌గా.. వ‌లిగొండ శ్రీ‌నివాస్ క‌థ అందించారు.  ప్ర‌తిక్ష‌ణం స‌స్పెన్స్ క‌లిగించే విధంగా సినిమాను డిజైన్ […]

త్రిపుర‌గా క‌ల‌ర్స్ స్వాతి ఏం  చేసింది..!
X

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించ‌డం చాల అరుదుగా న‌డుస్తున్న స‌మ‌యం ఇది. ఇటువంటి టైమ్ లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న క‌ల‌ర్స్ స్వాతి తాజాగా గీతాంజ‌లి ఫేమ్ డైరెక్ట‌ర్ రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిపుర చిత్రం చేస్తుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో స్వాతి లేడి రోల్ చేస్తుంది. కోన వెంక‌ట్ స్క్రీన్ ప్లే అందించ‌గా.. వ‌లిగొండ శ్రీ‌నివాస్ క‌థ అందించారు. ప్ర‌తిక్ష‌ణం స‌స్పెన్స్ క‌లిగించే విధంగా సినిమాను డిజైన్ చేశార‌ట‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లో త‌మిళ నాడు వెళ్ల‌నుంద‌ట‌. గ‌త యేడాది కార్తీకేయ చిత్రంతో మెప్పించిన క‌ల‌ర్స్ స్వాతి.. త్రిపుర గా ఏం చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

First Published:  25 Jun 2015 8:54 PM GMT
Next Story