Telugu Global
Others

గీతంలో హ్యూమ‌న్ సైన్స్ కోర్సు

దేశంలోనే తొలిసారిగా గీతం యూనివ‌ర్శిటీలో హ్యూమ‌న్ సైన్స్ పై బీఎస్సీ డిగ్రీలో కోర్సును ప్రారంభిస్తున్న‌ట్లు గీతం చాన్స్‌ల‌ర్ ప్రొ. కె.రామ‌కృష్ణ‌రావు తెలిపారు. మూడేళ్ల కాల వ్య‌వ‌ధి గ‌ల ఈ కోర్సులో ఇంట‌ర్మీడియెట్ 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైన విద్యార్ధులు ప్ర‌వేశానికి అర్హుల‌ని ఆయ‌న చెప్పారు. దీనికి త్వ‌ర‌లో జాతీయ‌స్థాయి ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. 

First Published:  23 Jun 2015 1:09 PM GMT
Next Story