Telugu Global
Others

త్వ‌రలో తెలంగాణ‌లో స‌ర్కార్ జాబ్ మేళా 

తెలంగాణ‌లోని జిల్లా, జోన‌ల్‌, మ‌ల్టీ జోన‌ల్ స్థాయిల్లో ఉద్యోగ ఖాళీల సేక‌ర‌ణ పూర్త‌య్యింది. 70 శాఖ‌ల్లో దాదాపు 52 వేల పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు తెలింది. రాష్ట్ర స్థాయి పోస్టులు త‌ప్పితే మిగ‌తా హోదాలు ఉండ‌ని శాఖ నుంచి మాత్రం ఇంకా వివ‌రాలు రాలేదు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న పోస్టుల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేయ‌డానికి మ‌రో ప‌ది రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగాల భ‌ర్తీకి ఒక ద‌శ పూర్త‌వ‌డంతో మ‌లిద‌శ‌కు మార్గం సుగ‌మ‌మ‌య్యింది. […]

తెలంగాణ‌లోని జిల్లా, జోన‌ల్‌, మ‌ల్టీ జోన‌ల్ స్థాయిల్లో ఉద్యోగ ఖాళీల సేక‌ర‌ణ పూర్త‌య్యింది. 70 శాఖ‌ల్లో దాదాపు 52 వేల పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు తెలింది. రాష్ట్ర స్థాయి పోస్టులు త‌ప్పితే మిగ‌తా హోదాలు ఉండ‌ని శాఖ నుంచి మాత్రం ఇంకా వివ‌రాలు రాలేదు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న పోస్టుల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేయ‌డానికి మ‌రో ప‌ది రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగాల భ‌ర్తీకి ఒక ద‌శ పూర్త‌వ‌డంతో మ‌లిద‌శ‌కు మార్గం సుగ‌మ‌మ‌య్యింది. అంటే వారం ప‌ది రోజుల్లో జాబ్ మేళాతో తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు తీపి కబురు అంద‌నుంది.
First Published:  22 Jun 2015 1:08 PM GMT
Next Story