Telugu Global
Cinema & Entertainment

డైన‌మైట్  రిలీజ్  డేట్ ఫిక్స్..! 

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా   .. ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా చేసిన డైన‌మైట్ చిత్రం రిలీజ్ డేటు  టెంట‌టీవ్ గా ఫిక్స్ చేశారు. వ‌చ్చెనెల  17 న లేదంటే 24 న రిలీజ్ చేయ‌డానికి  స‌న్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు  ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా. డైన‌మైట్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా సాగే చిత్రం కావ‌డంతో  మిక్సింగ్ ప‌నుల‌న్నీ లాస్ ఎంజిల్స్ లో చేయిస్తున్నార‌ట‌.  వ‌చ్చెనెల 3 వ తేదిన  చిత్రం రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో..డైరెక్ట‌ర్  అటువంటింది ఏమి లేద‌ని క్లారీటి ఇచ్చారు. […]

డైన‌మైట్  రిలీజ్  డేట్ ఫిక్స్..! 
X
మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా .. ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా చేసిన డైన‌మైట్ చిత్రం రిలీజ్ డేటు టెంట‌టీవ్ గా ఫిక్స్ చేశారు. వ‌చ్చెనెల 17 న లేదంటే 24 న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా. డైన‌మైట్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా సాగే చిత్రం కావ‌డంతో మిక్సింగ్ ప‌నుల‌న్నీ లాస్ ఎంజిల్స్ లో చేయిస్తున్నార‌ట‌. వ‌చ్చెనెల 3 వ తేదిన చిత్రం రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో..డైరెక్ట‌ర్ అటువంటింది ఏమి లేద‌ని క్లారీటి ఇచ్చారు. అయితే వ‌చ్చె నెల 10 న ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ సినిమా తాకిడిని త‌ట్టుకుని డైన‌మైట్ నిల‌బ‌డుతుందా..? క‌ష్ఠ‌మే .. సో డైన‌మైట్ చిత్ర రిలీజ్ ఆగ‌స్టు లో వుండోచ్చు అనేది ప‌రిశీల‌కుల మాట‌.
First Published:  21 Jun 2015 12:07 AM GMT
Next Story