Telugu Global
Cinema & Entertainment

కాజ‌ల్ కు రిటైర్మెంట్ ఏజ్ వ‌చ్చేసిందా..? 

సినిమా ఇండ‌స్ట్రీలో   హీరోయిన్  ఒక ఏంజిల్.  సినిమాలు  హీరో ప్ర‌ధానంగా న‌డిచిన‌ప్ప‌టీకి.. హీరోయిన్ లేక పోతే థియేట‌ర్స్  కు ఆడియ‌న్స్ సంఖ్య త‌గ్గిపోతుంది అన‌డం అతిశ‌యోక్తి కాదు. అయితే  వారు కెరీర్ స్పాన్ విష‌యం  మాత్రం  అనిశ్చితంగా ఉంటుంది.  రియ‌ల్ లైఫ్ లో ఆరు ప‌ద‌లు వ‌య‌సు దాటిన‌ప్ప‌టికి   చిత్రాలు చేస్తుంటారు. అభిమానులు కూడా రిసీవ్  చేసుకుంటారు. అదే హీరోయిన్   విష‌యంలో మాత్రం ఇది డిఫ‌రెంట్. గ‌ట్టిగా  మూడుప‌ద‌లు వ‌య‌సు  క్రాస్ అయితే […]

కాజ‌ల్ కు రిటైర్మెంట్ ఏజ్ వ‌చ్చేసిందా..? 
X
సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ ఒక ఏంజిల్. సినిమాలు హీరో ప్ర‌ధానంగా న‌డిచిన‌ప్ప‌టీకి.. హీరోయిన్ లేక పోతే థియేట‌ర్స్ కు ఆడియ‌న్స్ సంఖ్య త‌గ్గిపోతుంది అన‌డం అతిశ‌యోక్తి కాదు. అయితే వారు కెరీర్ స్పాన్ విష‌యం మాత్రం అనిశ్చితంగా ఉంటుంది. రియ‌ల్ లైఫ్ లో ఆరు ప‌ద‌లు వ‌య‌సు దాటిన‌ప్ప‌టికి చిత్రాలు చేస్తుంటారు. అభిమానులు కూడా రిసీవ్ చేసుకుంటారు. అదే హీరోయిన్ విష‌యంలో మాత్రం ఇది డిఫ‌రెంట్. గ‌ట్టిగా మూడుప‌ద‌లు వ‌య‌సు క్రాస్ అయితే ముదురు అన్న‌ట్లే ట్రీట్ చేస్తారు. ఆల్మోస్ట్ కెరీర్ లో గ్లామ‌ర్ హీరోయిన్ రోల్ కు మూడు ప‌దుల వ‌య‌సు ను ఒక మెట్టు గా భావిస్తారు. ఇలా అనుష్క‌, త్రిష‌, సిమ్రాన్.. శ్రియా , జ్యోతిక అంతా ఇలా స్లో గా ఫేడ్ అవుట్ అయిన వాళ్లే. హీరోయిన్ అంటే ఎప్ప‌టికిప్పుడు అభిమానుల్ని వెండి తెర మీద క‌వ్వించే ర‌తి దేవి అనే భావ‌న‌ను డెవ‌ల‌ప్ చేయ‌డమే దీనికి కార‌ణం.
ఇక తాజా విశేషం ఏమిటంటే.. ద‌క్షిణాది న అగ్ర హీరోయిన్ గా హ‌ల్ చ‌ల్ చేస్తున్న కాజల్ మొన్న‌నే మూడు ప‌ద‌లు వ‌య‌సులోకి ఎంట‌ర్ అయ్యింది. ఆఫ్ కోర్స్ ఇప్ప‌టికి ర‌కుల్ ప్రీతిసింగ్.. రాసిఖ‌న్నా వంటి కొత్త అందాల‌కు ఫిల్మ్ మేక‌ర్స్ కు పెద్ద పీట వేస్తుండ‌టంతో.. కాజ‌ల్ , స‌మంత‌ల‌కు ఆఫ‌ర్స్ త‌గ్గిపోయాయి. దీంతో కాజ‌ల్ ఇక నుంచి తెలుగు కంటే.. కోలీవుడ్ ను ఎక్కువ ఫోక‌స్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం త‌మిళ్ లో ధ‌నుష్, విశాల్ చిత్రాల్లో న‌టిస్తుంది. తెలుగులో ఆల్మోస్ట్ ఆఫ‌ర్స్ లేవు. ఫిల్మ్ మేక‌ర్స్ కూడా కాజ‌ల్ గురించి పెద్ద‌గా ఫోక‌స్ చేస్తున్న‌ట్లు లేదు. ఏ హీరోయిన్ అందాల ఆక‌ర్ష‌ణ అయినా ఒక పాయింట్ ద‌గ్గ‌ర అభిమానుల‌కు మొహం మొత్తుతుంది. ఇదే త‌ర‌హాలో ఆ లిస్ట్ లో కాజ‌ల్ , తాప్సీలు చేరిపోయారు అంట‌న్నారు ప‌రిశీల‌కులు. ఎక్క‌డైన కొత్త నీరు వ‌చ్చిన‌ప్పుడు.. పాత నీరు త‌ప్పుకోవాల్సిందే క‌దా.!
First Published:  21 Jun 2015 4:00 AM GMT
Next Story