Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి పై మ‌నుసు ప‌డ్డ అమితాబ్..! 

బాలీవుడ్ సీనియ‌ర్  న‌ట‌లు   అమితాబ‌చ్చ‌న్   మ‌న  ద‌ర్శ‌క జ‌క్క‌న చెక్కిన  బాహుబ‌లి పై మ‌న‌సు ప‌డ్డారు.  యువ హీరో రానా  బాహుబ‌లి చిత్రంలో   భ‌ళ్లాల దేవ  రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  అల్రేడి బాలీవుడ్ అభిమానుల‌కు   మ‌న రానా సుప‌రిచుతుడే.  అక్క‌డ బిగ్ బి వంటి  సీనియ‌ర్ న‌టుల‌తో కూడా రానా  మంచి రాపో మెయింటెన్ చేస్తుంటారు.  తాజాగా రానా  బాహుబ‌లి  లో  త‌న ఫ‌స్ట్ లుక్ ను   సోష‌ల్ […]

బాహుబ‌లి పై మ‌నుసు ప‌డ్డ అమితాబ్..! 
X
బాలీవుడ్ సీనియ‌ర్ న‌ట‌లు అమితాబ‌చ్చ‌న్ మ‌న ద‌ర్శ‌క జ‌క్క‌న చెక్కిన బాహుబ‌లి పై మ‌న‌సు ప‌డ్డారు. యువ హీరో రానా బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్లాల దేవ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అల్రేడి బాలీవుడ్ అభిమానుల‌కు మ‌న రానా సుప‌రిచుతుడే. అక్క‌డ బిగ్ బి వంటి సీనియ‌ర్ న‌టుల‌తో కూడా రానా మంచి రాపో మెయింటెన్ చేస్తుంటారు.
తాజాగా రానా బాహుబ‌లి లో త‌న ఫ‌స్ట్ లుక్ ను సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వారా అమితా బ‌చ్చ‌న్ కు చూపించార‌ట‌. రానా గెట‌ప్ చూసి అమితాబ‌చ్చ‌న్ ఆనందాన్ని వ్య‌క్తి ప‌రిచారు. రాజ‌మౌళి వంటి డైరెక్ట‌ర్ వుండ‌టం తెలుగు అభిమాన‌ల‌కే కాదు ఇత‌ర భాషా అభిమానుల‌కు కూడా అదృష్ట‌మే అని కితాబిచ్చారు. ఇంత గొప్ప చిత్రంలో త‌ను కూడా ఒక పాత్ర పోషించి వుంటే బావుండేద‌ని అమితాబ్ బాహుబ‌లి చిత్రం మీద త‌న ప్రేమ‌ను వ్య‌క్తి ప‌రిచార‌ట‌. మొత్తం మీద హీరో రానా బాలీవుడ్ సోష‌ల్ నెట్ వ‌ర్క్ టాప‌ర్ తో మాట మంతి క‌లిపి బాహుబ‌లి కి మరింత ప్ర‌చారం క‌లిపించిన‌ట్లే క‌దా.!
First Published:  21 Jun 2015 2:00 AM GMT
Next Story