Telugu Global
Others

టీ. ఉద్యోగ నియామ‌కాల‌పై సీఎస్ స‌మీక్ష

తెలంగాణ రాష్ట్రంలో భ‌ర్తీ చేయ‌నున్న పాతిక వేల ఉద్యోగ నియామ‌కాల‌పై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి  రాజీవ్ శ‌ర్మ స‌మీక్ష చేప‌ట్టారు. వైద్య ఆరోగ్య‌, హోం, రెవిన్యూ, విద్యాశాఖ‌లతో పాటు 84 శాఖ‌ల్లో  ఖాళీగా ఉన్న ఉద్యోగ వివ‌రాల‌ను ఆయ‌న సేక‌రించారు. ఆ వివ‌రాల‌ను  ముఖ్య‌మంత్రికి స‌మ‌ర్పించాల‌ని సీఎస్ నిర్ణ‌యించారు.  

First Published:  19 Jun 2015 1:10 PM GMT
Next Story