Telugu Global
Cinema & Entertainment

స‌ల్మాన్ ట్రైల‌ర్ లో అన్ని దినుసులున్నాయి

క‌బీరా్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్ కాంబినేష‌న్ లో సినిమా అంటే ..  అభిమానుల‌కు ఒక ద‌మ్ బిర్యానీ లాంటి  సినిమా  అంటారు ప‌రిశీల‌కులు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఏక్ థా టైగ‌ర్ చిత్రం ఏరేంజ్ స‌క్సెస్ కొట్టిందో తెలిసిందే. తాజాగా భజరంగీ భాయ్‌ జాన్  అనే చిత్రం చేస్తున్నారు. క‌రీనాక‌పూర్, స‌ల్మాన్ ఖాన్ లీడ్ రోల్స్ లో వ‌స్తున్న ఈచిత్రం ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది.  డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్..  భార‌త్ – పాక్ దేశాల […]

స‌ల్మాన్ ట్రైల‌ర్ లో అన్ని దినుసులున్నాయి
X
క‌బీరా్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్ కాంబినేష‌న్ లో సినిమా అంటే .. అభిమానుల‌కు ఒక ద‌మ్ బిర్యానీ లాంటి సినిమా అంటారు ప‌రిశీల‌కులు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఏక్ థా టైగ‌ర్ చిత్రం ఏరేంజ్ స‌క్సెస్ కొట్టిందో తెలిసిందే. తాజాగా భజరంగీ భాయ్‌ జాన్ అనే చిత్రం చేస్తున్నారు. క‌రీనాక‌పూర్, స‌ల్మాన్ ఖాన్ లీడ్ రోల్స్ లో వ‌స్తున్న ఈచిత్రం ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్.. భార‌త్ – పాక్ దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు తీవ్రావాదాని నేప‌థ్యంగా చేసుకుని చిత్రాలు చేయ‌డంలో సిద్ద‌హ‌స్తుడు. భజరంగీ భాయ్‌ జాన్. చిత్రం కూడా అదే త‌ర‌హా గా కనిపిస్తుంది. ఫ్యామిలీ, ల‌వ్ ఎలిమెంట్స్ ను మిస్ కానివ్వ‌కుండా డైరెక్ట‌ర్ అన్నింటిని స‌మపాళ్ల‌లో జోడించి ట్రైల‌ర్ ను వ‌దిలారు. సినిమా ఖచ్చితంగా అభిమానుల్ని అల‌రిస్తుంది అన‌డంలో సందేహాం లేదు .
First Published:  19 Jun 2015 12:24 AM GMT
Next Story