Telugu Global
Others

డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ నగరంలో మరో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయింది. బంజారాహిల్స్‌లో డ్రగ్స్‌ అమ్ముతూ ఓ నైజీరియాకు చెందిన హెన్రీ అనే వ్య‌క్తి వెస్ట్‌జోన్‌ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 75 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌రంలో ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ఇత‌ను డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఇత‌ని మూలాలు ఎక్క‌డున్నాయ‌న్న దానిపై పోలీసులు ఇత‌న్ని ప్ర‌శ్నిస్తున్నారు.

First Published:  12 Jun 2015 1:29 PM GMT
Next Story