Telugu Global
Others

యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ పరీక్ష వేళల్లో మార్పు

యూపీఎస్సీ ఈ నెల 12, 13, 14 తేదీలలో నిర్వహించే ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ సమయాల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన విధానం ప్రకారం 12, 13 తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30గంటల వరకు, 14న జరుగాల్సిన పరీక్ష 9.30గంటల నుంచి 12.30 గంటల వరకు జరగాలి. కానీ మార్చిన సమయాల ప్రకారం ఈ పరీక్షలు అరగంట ముందే ప్రారంభం కానున్నాయి. మొదటి రెండు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి […]

యూపీఎస్సీ ఈ నెల 12, 13, 14 తేదీలలో నిర్వహించే ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ సమయాల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన విధానం ప్రకారం 12, 13 తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30గంటల వరకు, 14న జరుగాల్సిన పరీక్ష 9.30గంటల నుంచి 12.30 గంటల వరకు జరగాలి. కానీ మార్చిన సమయాల ప్రకారం ఈ పరీక్షలు అరగంట ముందే ప్రారంభం కానున్నాయి. మొదటి రెండు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు, మూడో పరీక్ష 9 నుంచి 12గంటల వరకు జరుగనుంది.
First Published:  6 Jun 2015 1:04 PM GMT
Next Story