Telugu Global
Others

ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి దురదృష్టకరం

ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి రావడం దురదృష్టకరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దీన్ని అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని ఆయన అన్నా‌రు. తెలంగాణలో 970 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, 3 వేల మందికి పైగా వడదెబ్బ వల్ల మరణించినా రాష్ట్రప్రభుత్వం క‌నీస చర్యలు తీసుకోలేదని ఏచూరి విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయని ఆయన అన్నారు.

First Published:  2 Jun 2015 1:06 PM GMT
Next Story