Telugu Global
Others

రేవంత్ వెంట ఉన్నది బీజేవైఎం నేత!

రాజకీయాల్లో మిత్రులైన తెలుగుదేశం-బీజేపీలు స్కాముల్లోనూ అదే దోస్తీని మెయింటెన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటువేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ దొరికిపోయిన సమయంలో రేవంత్ వెంట ఉన్న ఉదయసింహ భారతీయ జనతాపార్టీ యువమోర్చా తెలంగాణ‌ రాష్ట్ర ఉప కార్యదర్శి అని తెలిసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉదయసింహ రేవంత్ అనుచరుడు. ఓటు కొనుగోలు ఉదంతంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారిలో బీజేవైఎం నేత ఉండటంతో క్రమశిక్షణ గల బీజేపీకి టీడీపీ పుణ్యమా అని […]

రాజకీయాల్లో మిత్రులైన తెలుగుదేశం-బీజేపీలు స్కాముల్లోనూ అదే దోస్తీని మెయింటెన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటువేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ దొరికిపోయిన సమయంలో రేవంత్ వెంట ఉన్న ఉదయసింహ భారతీయ జనతాపార్టీ యువమోర్చా తెలంగాణ‌ రాష్ట్ర ఉప కార్యదర్శి అని తెలిసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉదయసింహ రేవంత్ అనుచరుడు. ఓటు కొనుగోలు ఉదంతంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారిలో బీజేవైఎం నేత ఉండటంతో క్రమశిక్షణ గల బీజేపీకి టీడీపీ పుణ్యమా అని అవినీతి మరక అంటినట్లయిందని భార‌తీయ జ‌న‌తాపార్టీ భావిస్తోంది.
First Published:  31 May 2015 1:30 PM GMT
Next Story