Telugu Global
Others

వాయిల‌ర్‌, ఆజాద్‌తో టీ-కాంగ్రెస్ నేత‌ల భేటీ

కేంద్ర కాంగ్రెస్ నాయ‌కులు వాయల‌ర్ ర‌వి, అజాద్‌తో తెలంగాణ సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు స‌మావేశ‌మై పార్టీ ప‌రిస్థితి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, కె. జానారెడ్డి, డీకే అరుణ‌, ష‌బ్బీర్ అలీ, దొండి మాధ‌వ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దొండి మాధ‌వ‌రెడ్డి మాట్లాడుతూ తాను పార్టీలోనే కొన‌సాగుతాన‌ని, పార్టీ నిల‌బెట్టిన అభ్య‌ర్థికే ఓటు వేస్తాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల […]

కేంద్ర కాంగ్రెస్ నాయ‌కులు వాయల‌ర్ ర‌వి, అజాద్‌తో తెలంగాణ సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు స‌మావేశ‌మై పార్టీ ప‌రిస్థితి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, కె. జానారెడ్డి, డీకే అరుణ‌, ష‌బ్బీర్ అలీ, దొండి మాధ‌వ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దొండి మాధ‌వ‌రెడ్డి మాట్లాడుతూ తాను పార్టీలోనే కొన‌సాగుతాన‌ని, పార్టీ నిల‌బెట్టిన అభ్య‌ర్థికే ఓటు వేస్తాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు మ‌రొక‌రికి ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వారు టీ-కాంగ్రెస్ నేత‌ల‌కు సూచించారు.
First Published:  27 May 2015 1:26 PM GMT
Next Story