Telugu Global
WOMEN

సివిల్స్‌లో మహిళలకు యూపీఎస్సీ ప్రోత్సాహం

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల‌కు మహిళలు దరఖాస్తు చేసుకునేలా యూపీఎస్సీ ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్లోనూ ఈ విష‌యాన్ని తెలిపింది. 2010, 2011, 2012లో మహిళలు టాపర్లు కాగా.. 2013లో ఒక పురుషుడు టాపర్‌గా నిలిచారు. అదే ఏడాది, టాప్‌ 25లో 10 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 23వ తేదీన 71 సెంటర్లలో నిర్వహిస్తారు. ఈ పరీక్షనే ఐఎఫ్‌=ఎస్ మెయిన్స్ రాయడానికి కూడా ప్రిలిమినరీగా పరిగణిస్తారు.

First Published:  26 May 2015 1:11 PM GMT
Next Story