విశాఖజిల్లాలో విజృంభిస్తున్న మలేరియా
ఉక్కు జిల్లాగా పేరుగాంచిన విశాఖలో మలేరియా వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 30 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పాడేరు మండలంలోని శెల్దిగడ్డ, లబ్బిపుట్టు, తెల్లపల్లి తదితర గ్రామాల్లో వ్యాధి ప్రబలినట్లు సమాచారం. మలేరియా వల్ల అస్వస్థతకు గురవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. వేసవి కాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు ప్రారంభమైతే ఏజన్సీ ప్రాంతం ఇంకెంత తల్లడిల్లిపోతుందో అని గిరిజనులు భయపడుతున్నారు.
BY Pragnadhar Reddy25 May 2015 1:30 PM GMT
Pragnadhar Reddy Updated On: 26 May 2015 11:48 AM GMT

Next Story