Telugu Global
Others

తుపాకీ పేలి కానిస్టేబుల్‌కు గాయాలు

అనంత‌పురం జిల్లా ఎస్పీ కార్యాల‌యంలో ఓ తుపాకీ అనుకోకుండా పేలిన సంఘ‌ట‌న‌లో ముగ్గురు గాయ‌పడ్డారు. ఏఆర్ ఎస్సై రామ‌లింగారెడ్డి తుపాకీని శుభ్రం చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కానిస్టేబుల్ కాలిలో తుటా దిగిపోయింది. అయితే చిన్న ఆప‌రేష‌న్‌తో దాన్ని తొల‌గించారు. డ్రైవ‌ర్‌గా ఉన్న మ‌రో కానిస్టేబుల్‌కు, ప‌క్క‌నే ఉన్న మ‌రో  వ్య‌క్తికి కూడా గాయాల‌య్యాయి. అయితే వారికి ప్ర‌థ‌మ చికిత్స చేసి పంపించేశారు.

First Published:  24 May 2015 1:30 PM GMT
Next Story