Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 89

“వెయిటర్‌! ఇది మటన్‌ పులుసా? చికెన్‌ పులుసా?” “తేడా మీకు తెలుసా?” “నాకు తెలీదు” “ఐతే నాకూ తెలీదు.” —————————- నటుడు కావాలనుకున్న నందు డైరెక్టర్‌ దగ్గరికి వెళ్ళాడు. డైరెక్టర్‌ “నీకేదయినా సినిమా అనుభవం ఉందా? లేదూ టీవీ అనుభవం ఉందా?” నందు: వారానికో సినిమా చూస్తాను, రోజూ టీవీ చూస్తానండీ. —————————- నేను ఐదేళ్ళ నించీ వంట చేస్తున్నాను అయ్యో ఇంకా పూర్తి కాలేదా? —————————- “డాక్టర్‌! నేను మంచంపై నుండి కింద పడకుండా ఉండాలంటే […]

“వెయిటర్‌! ఇది మటన్‌ పులుసా? చికెన్‌ పులుసా?”
“తేడా మీకు తెలుసా?”
“నాకు తెలీదు”
“ఐతే నాకూ తెలీదు.”
—————————-
నటుడు కావాలనుకున్న నందు డైరెక్టర్‌ దగ్గరికి వెళ్ళాడు.
డైరెక్టర్‌ “నీకేదయినా సినిమా అనుభవం ఉందా? లేదూ టీవీ అనుభవం ఉందా?”
నందు: వారానికో సినిమా చూస్తాను, రోజూ టీవీ చూస్తానండీ.
—————————-
నేను ఐదేళ్ళ నించీ వంట చేస్తున్నాను
అయ్యో ఇంకా పూర్తి కాలేదా?
—————————-
“డాక్టర్‌! నేను మంచంపై నుండి కింద పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?”
“నేలమీద పడుకోవడమే!”
—————————-
“వెయిటర్‌! టీలో ఈగ పడిందయ్యా!”
“లేదండీ! ఈగపడలేదు”
“అరే! ఈగ పడిందయ్యా అంటే లేదంటావేమిటి!”
“దోమని పట్టుకుని ఈగ అంటారు. అంతమాత్రం జనరల్‌ నాలెడ్జ్‌ లేకుంటే ఎలా?”

First Published:  20 May 2015 1:03 PM GMT
Next Story