Telugu Global
National

త‌ల‌లో బాణంతో 240 కిమీ ప్ర‌యాణం!

మీరు చ‌దివింది నిజ‌మే. త‌ల‌లో బాణం దిగిన ప్ర‌కాష్ అనే గిరిజ‌నుడు ఆసుప‌త్రి కోసం ఏకంగా 240 కిమీ ప్ర‌యాణం చేశాడు. ప్ర‌కాష్ అనే గిరిజనుడు ఓ వివాహానికి హాజ‌రుకాగా అక్క‌డ అత‌ని త‌ల‌లో బాణం దిగింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవ‌డం కోసం తాను ఉంటున్న అలీరాజ్ పుర్ జిల్లా నుంచి 240 కిమీ దూరంలో ఉన్న ఇండోర్‌కు ప్ర‌యాణించాడు. మొత్తానికి మ‌నోడు గ‌ట్టి పిండ‌మే! దీనిపై అలీరాజ్ పుర్ జిల్లా సివిల్ ఆసుప‌త్రి వైద్యుడు ప్ర‌కాష్ […]

త‌ల‌లో బాణంతో 240 కిమీ ప్ర‌యాణం!
X
మీరు చ‌దివింది నిజ‌మే. త‌ల‌లో బాణం దిగిన ప్ర‌కాష్ అనే గిరిజ‌నుడు ఆసుప‌త్రి కోసం ఏకంగా 240 కిమీ ప్ర‌యాణం చేశాడు. ప్ర‌కాష్ అనే గిరిజనుడు ఓ వివాహానికి హాజ‌రుకాగా అక్క‌డ అత‌ని త‌ల‌లో బాణం దిగింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవ‌డం కోసం తాను ఉంటున్న అలీరాజ్ పుర్ జిల్లా నుంచి 240 కిమీ దూరంలో ఉన్న ఇండోర్‌కు ప్ర‌యాణించాడు. మొత్తానికి మ‌నోడు గ‌ట్టి పిండ‌మే! దీనిపై అలీరాజ్ పుర్ జిల్లా సివిల్ ఆసుప‌త్రి వైద్యుడు ప్ర‌కాష్ డోకే మాట్లాడుతూ.. ‘అత‌నికి బాణం త‌ల‌లో చాలా లోతుగా దిగింది. బాధితుడికి వెంట‌నే మెరుగైన చికిత్స అవ‌స‌రం’ అని పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న దేశంలో అధ్వానంగా ఉన్న వైద్య‌ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది.
Next Story