స్విఫ్ట్ విక్రయాల్లో సరికొత్త రికార్డ్
వేగానికి మారుపేరైన పక్షి పేరుతో భారత మార్కెట్లోకి అడుగిడిన స్విఫ్ట్ కారు విక్రయాల్లోనూ ఎవరికీ అందకుండా అదేవేగంతో దూసుకుపోతోంది. తాజాగా ఈ స్విఫ్ట్ కారు సరికొత్త రికార్డును కైససం చేసుకుంది. 2005లో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారు 10 ఏళ్లలోనే 13 లక్షల యూనిట్లు అమ్ముడై సరికొత్త రికార్డును నెలకొల్పింది. మార్కెట్లోకి కొత్త వాహనాలు వస్తున్నా స్విఫ్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్సి వెల్లడించారు.
BY Pragnadhar Reddy8 May 2015 1:08 PM GMT
Pragnadhar Reddy8 May 2015 1:08 PM GMT
వేగానికి మారుపేరైన పక్షి పేరుతో భారత మార్కెట్లోకి అడుగిడిన స్విఫ్ట్ కారు విక్రయాల్లోనూ ఎవరికీ అందకుండా అదేవేగంతో దూసుకుపోతోంది.
తాజాగా ఈ స్విఫ్ట్ కారు సరికొత్త రికార్డును కైససం చేసుకుంది. 2005లో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారు 10 ఏళ్లలోనే 13 లక్షల యూనిట్లు అమ్ముడై సరికొత్త రికార్డును నెలకొల్పింది. మార్కెట్లోకి కొత్త వాహనాలు వస్తున్నా స్విఫ్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్సి వెల్లడించారు.
Next Story