ఆస్పత్రికి చేరిన శివాజీ నిరాహారదీక్ష
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు దీక్ష విరమించబోనని సినీ హీరో శివాజీ భీష్మంచారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. శివాజీకి ప్లూయిడ్స్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. వైద్య పరీక్షల్లో ఆయనకు జాండిస్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తాను ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. గుంటూరు ఆస్పత్రి వైద్యులు ఆయనకు పండ్ల రసాలు తీసుకోమని విజ్ఞప్తి చేసినపప్పటికీ నిరాకరించారు. అయితే వైద్యం మాత్రం కోనసాగిస్తున్నారు. ఏపీకి […]
BY Pragnadhar Reddy6 May 2015 6:51 AM GMT
Pragnadhar Reddy6 May 2015 6:51 AM GMT
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు దీక్ష విరమించబోనని సినీ హీరో శివాజీ భీష్మంచారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. శివాజీకి ప్లూయిడ్స్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. వైద్య పరీక్షల్లో ఆయనకు జాండిస్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తాను ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. గుంటూరు ఆస్పత్రి వైద్యులు ఆయనకు పండ్ల రసాలు తీసుకోమని విజ్ఞప్తి చేసినపప్పటికీ నిరాకరించారు. అయితే వైద్యం మాత్రం కోనసాగిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు.
Next Story