జూన్‌లో ఎగరనున్న రామ్ చరణ్ విమానాలు
ఇంతకాలం సినిమాలతో ప్రేక్షకుల్ని, పోలో టీంలతో క్రీడాభిమానులను అలరిస్తూ వచ్చిన చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ మరో కొత్తవ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మేఘ టర్బో విమాన సేవలు జూన్ నెలాఖరునాటికి ప్రారంభంకానున్నాయని సమాచారం. హైదరాబాద్ ఏపీలోని ముఖ్యపట్టణాలతోపాటు దక్షిణ భారతదేశంలోని కీలక నగరాల్లో ట్రూజెట్ పేరుతో సేవలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు డీజీసీఏ నుంచి అన్ని అనుమతులు వచ్చాయట. టర్బోజెట్ కంపెనీలో రామ్‌చరణ్ డైరెక్టర్‌గా ఉండటమే కాకుండా […]
BY sarvi5 May 2015 12:30 AM GMT

X
sarvi5 May 2015 12:30 AM GMT
ఇంతకాలం సినిమాలతో ప్రేక్షకుల్ని, పోలో టీంలతో క్రీడాభిమానులను అలరిస్తూ వచ్చిన చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ మరో కొత్తవ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మేఘ టర్బో విమాన సేవలు జూన్ నెలాఖరునాటికి ప్రారంభంకానున్నాయని సమాచారం. హైదరాబాద్ ఏపీలోని ముఖ్యపట్టణాలతోపాటు దక్షిణ భారతదేశంలోని కీలక నగరాల్లో ట్రూజెట్ పేరుతో సేవలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు డీజీసీఏ నుంచి అన్ని అనుమతులు వచ్చాయట. టర్బోజెట్ కంపెనీలో రామ్‌చరణ్ డైరెక్టర్‌గా ఉండటమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
Next Story