Telugu Global
Others

గుండెను పదిలపరిచే అరటిపండ్లు

అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ మూడు అరటిపండ్లను తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మరో అరటిపండును తీసుకునే వారి శరీరంలో పొటాషియం శాతం తగ్గుతుందని గుర్తించారు. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను కూడా 21 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనలలో తేలింది. పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకునే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు […]

గుండెను పదిలపరిచే అరటిపండ్లు
X
అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ మూడు అరటిపండ్లను తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మరో అరటిపండును తీసుకునే వారి శరీరంలో పొటాషియం శాతం తగ్గుతుందని గుర్తించారు. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను కూడా 21 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనలలో తేలింది. పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకునే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువట. మూడు అరటిపండ్లను తినడం ద్వారా పొటాషియం శాతం తగ్గి గుండెపోటుని నియంత్రించవచ్చని పరిశోధనలలో తేలిందట.
Next Story