Telugu Global
Others

పోస్టాఫీసుల్లో ఎటిఎంలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 95 హెడ్‌ పోస్టాఫీసుల్లో మరో పదినెలలలోగా ఎటిఎం సేవలను అందించనున్నట్లు పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ తెలిపారు. విజయవాడ హెడ్‌ పోస్టాఫీసులో ఎటిఎం సెంటర్‌ను ప్రారంభించిన ఆయన వచ్చేనెలలో మరో నాలుగు పోస్టాఫీసుల్లో ఎటిఎం సెంటర్లు ప్రారంభించ నున్నట్లు చెప్పారు.

పోస్టాఫీసుల్లో ఎటిఎంలు
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 95 హెడ్‌ పోస్టాఫీసుల్లో మరో పదినెలలలోగా ఎటిఎం సేవలను అందించనున్నట్లు పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ తెలిపారు.
విజయవాడ హెడ్‌ పోస్టాఫీసులో ఎటిఎం సెంటర్‌ను ప్రారంభించిన ఆయన వచ్చేనెలలో మరో నాలుగు పోస్టాఫీసుల్లో ఎటిఎం సెంటర్లు ప్రారంభించ నున్నట్లు చెప్పారు.

Next Story